Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయం

Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అధికారిక ప్రకటన.. ఎవరికి ఎంత శాతం వార్డులు..!

Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అధికారిక ప్రకటన.. ఎవరికి ఎంత శాతం వార్డులు..!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. అధికారిక ప్రకటన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎవరికి ఎన్ని వార్డులు కైవసం చేసుకున్నారని అధికారికంగా వెల్లడించారు. అధికారిక లెక్కల ప్రకారం..

వార్డుల వారీగా

కాంగ్రెస్ – 1537 (51.34%)
బీఆర్ఎస్ – 781 – (26.07%)
బీజేపీ – 336 – (11.18%)

మరిన్ని వార్తలు