క్రైంBreaking Newsతెలంగాణమహబూబాబాద్ జిల్లా

ACB ; ఏసీబీ వరకు చిక్కిన పోలీస్ చాపలు..!

ACB ; ఏసీబీ వరకు చిక్కిన పోలీస్ చాపలు..!

కురవి, మన సాక్షి :

సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్నతమైన స్థానం, కలిగి ఉండే ఉద్యోగులలో పోలీస్ శాఖ ఒకటి, అలాంటి శాఖలో పనిచేస్తున్న సిఐ రాజేష్ నాయక్, కానిస్టేబుల్ రవి ఓ బెల్లం వ్యాపారి నుంచి 50,వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

ఈ క్రమంలో 30 వేలు పట్టణంలోని ఎస్సీ, బీసీ కాలనీలో తన నివాసంలోని తీసుకుంటున్న క్రమంలో రెడ్ అండ్ గా పట్టు పడ్డారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ మే నెలలో మరియు ఈ నెల మొదటి వారంలో అక్రమంగా బెల్లం తరలిస్తున్నారని కేసు నమోదు చేయగా స్టేషన్ బెల్ మంజూరు కోసం లంచం అడుగుతున్నారని బాధితుడు 24వ తారీఖున ఏసిపి కార్యాలయానికి సంప్రదించారని ఆయన అన్నారు.

30 వేల తో పాటు తన నివాసంలో ఉన్న లక్ష 25 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. సిఐ రాజేష్, గన్మెన్ రవి ను అదుపులో తీసుకొని ఏసిపి కోర్టుకు హాజరుపరచఉన్నట్లు ఎసిపి అధికారి డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

MOST READ : 

  1. Model School : ఈ మోడల్ స్కూల్ కు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో చోటు..!

  2. Gold Price : బాబోయ్.. గోల్డ్ ధర ఒక్కరోజే రూ.10,900.. ఈరోజు ధర ఎంతంటే..!

  3. Govt Scheme : ఆ రైతులకు అదిరిపోయే స్కీం.. ఎకరానికి రూ.9600 రాయితీ..!

  4. Urea : ఒక్క బస్తా యూరియా ఇవ్వండి సార్.. పిఎసిఎస్ సిబ్బంది కాళ్లు మొక్కుతన్న రైతులు.. (వీడియో)

మరిన్ని వార్తలు