TOP STORIESBreaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

పేదరికం అడ్డు కాదని నిరూపించిన పేదింటి ఆడబిడ్డ..!

పేదరికం అడ్డు కాదని నిరూపించిన పేదింటి ఆడబిడ్డ..!

మాడుగులపల్లి: మన సాక్షి:

టాలెంట్ కు పేదరికం అడ్డు రాదని నిరూపించింది ఆ చిన్నారి. క్రీడల్లో రాణిస్తూ ఏకంగా తెలంగాణ టీఎంకే ఎంపిక అయింది నల్లగొండ జిల్లా మాడుగుల పల్లి మండల విద్యార్థిని.

సబ్ జూనియర్ నేషనల్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ కు తెలంగాణ టీంకు నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం లోని ఇందుగుల గ్రామానికి చెందిన కోడూరు అక్షర. తల్లిదండ్రులు కోడూరు వెంకన్న, భవాని వ్యవసాయం చేస్తూ కూతురిని చదివిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. రెండవ కూతురు అక్షర. నల్గొండ లోని గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నది.

మధ్యప్రదేశ్ లోని నీముచ్ లో జరిగే సబ్ జూనియర్ నేషనల్ ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ 2024-25 సెప్టెంబర్ 8 నుండి 17 వరకు జరిగే ఛాంపియన్ షిప్ కు గాను తెలంగాణ రాష్ట్రం టీంకు ఎంపిక కావడం జరిగింది.  ఈ ఎంపిక పట్ల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LATEST UPDATES : 

మిర్యాలగూడ : అద్దంకి – నార్కట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు..!

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో నేటి నుంచి రూ.10వేలు..!

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

Gold : రూ.25 వేలకే తులం బంగారం.. కేంద్రం సరికొత్త ఆలోచన..!

BREAKING : మన్యంలో మోగిన తుపాకీ తూటాలు.. ఆరుగురు మావోయిస్టులు మృతి..!

మరిన్ని వార్తలు