Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

మిర్యాలగూడ : అద్దంకి – నార్కట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు..!

మిర్యాలగూడ : అద్దంకి – నార్కట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు..!

మిర్యాలగూడ , మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అద్దంకి – నార్కట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిఎస్పి రాజశేఖర్ రాజు ఆదేశించారు.

రహదారిపై మిర్యాలగూడలో ని వై జంక్షన్, నందిపాడు క్రాస్ రోడ్, చిల్లాపురం క్రాస్ రోడ్, చింతపల్లి క్రాస్ రోడ్, ఈదులగూడెం జంక్షన్ లను జాయింట్ విజిటింగ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు భారీ కేడ్స్, సిగ్నల్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

కార్యక్రమంలో మిర్యాలగూడ టూ టౌన్ సిఐ నాగార్జున, ట్రాఫిక్ ఎస్ఐ మోహన్, హైవే అథారిటీ ఇంజనీర్లు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు ఉన్నారు.

LATEST UPDATE : 

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!

Nirmal : ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..!

Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..! 

మరిన్ని వార్తలు