Breaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా
రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!
కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శోభారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!
కంగ్టి, మన సాక్షి :
కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శోభారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సోలార్ పనుల కోసం ఈ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. నీటి అవసరాలు లేదా ఇతర పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని, విద్యుత్ వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు. విద్యుత్ సమస్యపై ఏమన్నా అడగాలనుకున్న స్థానిక లైన్మెన్ కు సంప్రదించాలన్నారు.
BY : JALEEL, KANGTI









