Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

గ్రీన్ ఫీల్డ్ హైవే పై ఘోర ప్రమాదం.. భార్యాభర్తలు మృతి..!

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.

గ్రీన్ ఫీల్డ్ హైవే పై ఘోర ప్రమాదం.. భార్యాభర్తలు మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌ – బండ్లగూడకు చెందిన కోటా కిషోర్ రెడ్డి, అతని భార్య లావణ్య అక్కడికక్కడే మృతి చెందారు.. కొడుకు ప్రణీత్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Also Read : Gold Price : బంగారం ధర భారీగా పతనం.. ఒక్కరోజులో భారీగా తగ్గిన ధర, ఈరోజు ఎంతంటే..!

ప్రమాదం సమయంలో కారు నడుపుతున్న ప్రణీత్ రెడ్డి.. ముందు సీట్లో కూర్చున్న లావణ్య, వెనక సీట్లో కూర్చున్న కిషోర్ రెడ్డి. తీవ్ర గాయాలైన ప్రణీత్ రెడ్డిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించిన స్థానికులు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

మరిన్ని వార్తలు