Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్తెలంగాణహైదరాబాద్

Gold Price : బంగారం ధర భారీగా పతనం.. ఒక్కరోజులో భారీగా తగ్గిన ధర, ఈరోజు ఎంతంటే..!

బంగారం ధర భారీగా పతనమైంది. ఇటీవల కాలంలో బంగారం ధరలు పాతాళముకు పడిపోతున్నాయి.

Gold Price : బంగారం ధర భారీగా పతనం.. ఒక్కరోజులో భారీగా తగ్గిన ధర, ఈరోజు ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర భారీగా పతనమైంది. ఇటీవల కాలంలో బంగారం ధరలు పాతాళముకు పడిపోతున్నాయి. తులం 24 క్యారెట్స్ బంగారం ధర 1,82,000 కు చేరిన ధర ప్రస్తుతం 60 వేల రూపాయల మేర పడిపోయింది. బుధవారం ఒకేసారి భారీగా ధర పడిపోయింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 32,200 తగ్గింది. 22 క్యారెట్ కు 29500 తగ్గింది.

ఈరోజు తులం ఎంతంటే :

బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల తులం బంగారం ధర 3220 రూపాయలు తగ్గి 1,24,580 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం ధర 2950 రూపాయలు తగ్గి 1,14, 200 రూపాయలకు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు