Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Power Cut : రేపు విద్యుత్ అంతరాయం.. వేళలు ఇవే..!

Power Cut : రేపు విద్యుత్ అంతరాయం.. వేళలు ఇవే..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలో రేపు ( ఆదివారం) ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం12 గంటల వరకు పట్టణంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ మహేష్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఈదురు గాలులు వీస్తుండటంతో స్థానిక సివిల్ లేదు, బహార్ పేట , దన్ గడ్డ, పరిమళాపురం, యాద్గీర్ రోడ్డు శాంతి నగర్ ప్రాంతంలో విద్యుత్ తీగల కింద ఉన్న చెట్ల కోమ్మలను తోలగించనున్నందున ఈ విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏ. ఈ. తెలిపారు. కావున నారాయణపేట పట్టణం లో ఉన్న సివిల్ లైన్, చిన్నపిల్లల దవఖాన, యాద్గీర్ రోడ్డు , సత్యసాయి, వీ.ఐ.పి. ఫీడర్ లకు పై ఉన్న విద్యుత్ వినియోగదారులు ఈ విద్యుత్ అంతరానికి సహకరించాలని ఏఈ కోరారు.

MOST READ : 

  1. Narayanpet : భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధ్వజస్తంభం ఏర్పాటు..!

  2. Nalgonda : కలర్ ల్యాబ్ యజమాని దారుణ హత్య.. ఉలిక్కిపడిన నల్లగొండ..!

  3. District collector : మద్యం ప్రియులకు బాడ్ న్యూస్.. నేడు దుకాణాలు బంద్..!

  4. Rice : అన్నం ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.!

మరిన్ని వార్తలు