Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Power Cut : రేపు ఆ ప్రాంత ఉప విద్యుత్ కేంద్రంలో విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

Power Cut : రేపు ఆ ప్రాంత ఉప విద్యుత్ కేంద్రంలో విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

నారాయణపేట రూరల్, మనసాక్షి :

నారాయణపేట మండలం పేరపళ్ళ 33/11. కె.వి. ఉప విద్యుత్ కేంద్రం పరిధిలో ఉన్న పేరపళ్ళ పీడర్ మరమ్మత్తు పనుల కారణంగా బుధవారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఈ పీడర్ కు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ సాయినాథ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

అలాగే నారాయణపేట మండలం సింగారం 33/11 కె.వి. ఉప విద్యుత్ కేంద్రంలో శేర్నపల్లి 11.కె.వి. ఫీడర్ మరమ్మత్తు ఉన్నందున ఈ ఫీడర్ కు మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు, రైతులు ఈ ఆంతరాయానికి సహకరించాలని ఏఈ సాయినాథ్ రెడ్డి కోరారు.

MOST READ :

  1. Transfers : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..!

  2. Gold Price : తగ్గిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. యుద్ధం వల్లనేనా..!

  3. Miryalaguda : రూ.3 కోట్లతో చిట్టీల వ్యాపారి రాత్రికి రాత్రే పరార్.. లబోదిబోమంటున్న బాధితులు..!

  4. Rythu Bharosa : రైతు భరోసా నిధులు ఒకేసారి బ్యాంకు ఖాతాలో 36వేలు.. 4 రోజుల్లో క్లోజ్..!

  5. Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!

మరిన్ని వార్తలు