Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!
Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లోని యాద్గార్ పల్లిలో రేపు ఆదివారం కొత్త సబ్ స్టేషన్ కు వచ్చు 33కేవీ లైన్ ఎరెక్షన్ మరియు కొత్త గా ఇండస్ట్రియల్ ఫీడర్ లైన్ ఎరెక్షన్ పనులు చేయుచున్నందున విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు ఏఈ అమర్ సింగ్ తెలిపారు.
మొత్తం ఇండస్ట్రియల్- 2 ఫీడర్ మరియు ఇండస్ట్రియల్ 3 ఫీడర్ పరిధిలో ఉన్న , సూర్య, వసుంధర, మహాలక్ష్మి, ఆర్ ఎస్ వి కామోడిటీస్ మిల్లులకు ఉదయం 09.00 గంటల నుండి మధ్యాహ్నం 04.00 గంటల వరకు విద్యుత్ సరపరా నిలిపివేయబడును.
గృహ, వాణిజ్య, వ్యవసాయ , పరిశ్రమల వినియోగదారులు గమనించి విద్యుత్ శాఖ వారికి సహకరించగలరని కోరారు.
MOST READ :
-
KTR : కేటీఆర్ సంచలన సవాల్.. ప్లేస్, టైం, డేట్ అన్ని సీఎం రేవంత్ ఇష్టమే.. ఎప్పుడైనా రెడీ..!
-
Suryapet : పథకం ప్రకారం తండ్రిని హత్య చేసిన కొడుకు.. పోలీసులు అదుపులో కొడుకు..!
-
Nagarjuna Sagar : నాగార్జునసాగర్ కు చేరుతున్న వరద నీరు.. ఈసారి కూడా ముందస్తేనా..!
-
Vi : కస్టమర్లకు ‘వీఐ’ శుభవార్త: రీఛార్జ్‌లపై ఏడాదికి 24 రోజుల అదనపు వ్యాలిడిటీ..!
-
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!









