Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Annamayya : మదనపల్లె గుర్రంకొండ ఘటనలో ప్రేమోన్మాది అరెస్ట్..! 

Annamayya : మదనపల్లె గుర్రంకొండ ఘటనలో ప్రేమోన్మాది అరెస్ట్..! 

రామసముద్రం, (అన్నమయ్య) మన సాక్షి :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసులో ప్రేమోన్మదిని 24గంటలు తిరగకనే అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా, గుర్రంకొండ మండలం, ప్యారంపల్లెలో గౌతమిపై శుక్రవారం ఉదయం మదనపల్లె ప్రేమోన్మాది గణేష్ యాసిడ్ దాడిచేసిన విషయం తెలిసిందే. ఘటనలో 24గంటలు కూడా తిరగకనే పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. అరెస్టు వివరాలను శనివారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఏఎస్పీ వేంకటాద్రి, డిఎస్పీ కొండయ్యనాయడులు తెలిపారు.

MOST READ : 

  1. Suryapet : పెద్ద గట్టు జాతరకు అంతా సిద్ధం.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!

  2. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఏడీఈ..! 

  3. BREAKING : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రమాదం..!

  4. District collector : బేటి బచావో – బేటి పడావో ప్రచార రతాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు