క్రైంBreaking Newsహైదరాబాద్

Hyderabad : నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో తో కొట్టి చంపిన సైకో..!

Hyderabad : నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో తో కొట్టి చంపిన సైకో..!

మన సాక్షి, హైదరాబాద్ :

హైదరాబాదులో నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో సైకో కొట్టి చంపిన సంఘటన చోటు చేసుకుంది. పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఇన్ఫోసిస్ సమీపంలో కల్పతరు ప్రాజెక్టులో లేబర్ యోగేశ్వర్ దంపతులు పనిచేస్తున్నారు. ఆ సమయంలో పక్కనే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి రియా కుమారిని పశ్చిమ బెంగాల్ కు చెందిన సైకో హేమ్ దారుణంగా బీర్ సీసాతో దాడి చేశాడు.

దాడి అనంతరం పారిపోతున్న సైకోను స్థానికులు పట్టుకొని చితక బాదారు. తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ :

  1. Recharge : బంపర్ ఆఫర్.. కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌ రూ.101నుంచే.. ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌,. నాన్-స్టాప్ క్రికెట్ ..!

  2. Mahila Rythu : మహిళా రైతులకు తెలంగాణ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్.. వారికి 50% రాయితీ..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!

  4. Free Sewing Machine : ఉచిత టైలరింగ్ శిక్షణ.. ఉచిత కుట్టు మిషన్.. దరఖాస్తు ఇలా..!

  5. Telangana Budget 2025 : తెలంగాణ బడ్జెట్ లో సామాన్యులకు భారీ గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు