Breaking Newsతెలంగాణ

TG News : రాహుల్ గాంధీ కులం పై చర్చ చేయాలి.. బండి సంజయ్ డిమాండ్.. (వీడియో)

TG News : రాహుల్ గాంధీ కులం పై చర్చ చేయాలి.. బండి సంజయ్ డిమాండ్.. (వీడియో)

మన సాక్షి, వెబ్ డెస్క్:

రాహుల్ గాంధీ కులంపై, మతంపై, దేశంపై చర్చ చేయాలని కేంద్ర మంత్రి, బిజెపి నాయకులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిసి కాదని చెప్పిన రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ ఒక ముస్లిం, వాళ్ళ అమ్మ ఒక క్రైస్తవురాలు, ఇటలీ దేశస్థురాలు, రాహుల్ గాంధీ ఏ మతం, ఏ కులం, ఏ దేశానికి చెందిన వ్యక్తి అనేది చర్చ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

MOST READ : 

  1. Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర.. ఇదే కొనుగోలుకు అదును..!

  2. Suryapet : పెద్ద గట్టు జాతరకు అంతా సిద్ధం.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!

  3. Annamayya : మదనపల్లె గుర్రంకొండ ఘటనలో ప్రేమోన్మాది అరెస్ట్..! 

మరిన్ని వార్తలు