Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Chevella : రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్క చెల్లెళ్లు..!

Chevella : రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్క చెల్లెళ్లు..!

మన సాక్షి, రంగారెడ్డి జిల్లా :

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్లు మృతి చెందారు. తాండూరు కు చెందిన ఎల్లయ్య గౌడ్ కు ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ మొదటి సంవత్సరం), సాయి ప్రియ (డిగ్రీ ఫైనల్ ఇయర్), తనుషా (ఎంబీఏ) హైదరాబాదులో చదువుతున్నారు.

ఇటీవల బంధువుల పెళ్లి ఉండడంతో తాండూర్ కు వచ్చారు. సోమవారం తెల్లవారుజామున తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు బస్సు ఎక్కారు. చేవెళ్ల మండలంలో జరిగిన ఈ బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. దాంతో ఆ కుటుంబం, బంధువుల రోదనలు వర్ణనాతీతం.

MOST READ : 

  1. Komatireddy Rajagopal Reddy : సొంత డబ్బు రూ.12.50 లక్షలతో పేదింటి యువకుడి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..!

  2. Traffic : రైల్వే బ్రిడ్జి కింద వర్షం నీరు.. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు..!

  3. Paddy : కొత్త రకం వరి విత్తనాలతో అధిక దిగుబడి..!

  4. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. రేపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..!

మరిన్ని వార్తలు