జాతీయంBreaking News
RBI : కరెన్సీ నోట్లపై ఆర్బిఐ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

RBI : కరెన్సీ నోట్లపై ఆర్బిఐ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
తెలంగాణ వార్షిక నివేదికలో కరెన్సీ నోట్లకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ వెల్లడించింది. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన నోటుగా 500 రూపాయల నోటు ఉందని తెలిపింది. మొత్తం కరెన్సీ నోట్ల సంఖ్యలో 40.9% మరియు విలువలో 86% వాటాను 500 రూపాయల నోట్లు కలిగి ఉన్నాయి. ఆర్.బి.ఐ నివేదికలో డిజిటల్ కరెన్సీ వినియోగం 2025 లో 334% పెరిగి ఒక 1016.5 కోట్లకు చేరింది. అదేవిధంగా నాణేల సంఖ్య 9.6% కు పెరిగింది.
నకిలీ నోట్ల వినియోగంలో విషయంలో 10 రూపాయలు, 20 రూపాయల నోట్ల నకిలీల సంఖ్య తగ్గగా 200 రూపాయలు, 500 రూపాయల నోట్ల సంఖ్య పెరిగినట్లుగా ఆర్బిఐ పేర్కొన్నది. గతంలో ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు మొత్తం నాణేలలో 81.6% ఉండేవి అని తెలిపింది. ఏది ఏమైనా 500 రూపాయల నోటు చలామణిలో ఆధిపత్యం చెలాయిస్తోంది.
MOST READ :
-
TG News : దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చి దిద్దుతాం..!
-
WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!
-
TG News : భూమి లేని రైతులకు భారీ శుభవార్త..!
-
Subsidy Seeds : రైతులకు సబ్సిడీపై విత్తనాలు.. సద్వినియోపర్చుకోవాలి..!
-
WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!









