Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
RDO : ఆర్డీఓ కీలక సూచన.. రేషన్ షాప్.. ఆర్డిఓ ఆకస్మిక తనిఖీ..!
RDO : ఆర్డీఓ కీలక సూచన.. రేషన్ షాప్.. ఆర్డిఓ ఆకస్మిక తనిఖీ..!
పెన్ పహాడ్, మన సాక్షి:
ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని మండల పరిధిలోని ధూపహాడ్ గ్రామంలో సూర్యాపేట రెవిన్యూ డివిజనల్ అధికారి వై వేణు మాధవరావు పెన్ పహాడ్ తాసిల్దార్ ధారావత్తు లాలు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేసినారు. రేషన్ పంపిణీ రిజిస్టర్ను కంప్యూటర్ను పంపకం చేయగా నిలువ ఉన్న బియ్యాన్ని స్టాక్ ను పరిశీలించినారు.
ఈ సందర్భంగా ఆర్డీవో వేణు మాధవరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కొరకు మూడు నెలల కు సరిపడ సన్న బియ్యం పంపిణీ చేస్తుందని ఇట్టి అవకాశాన్ని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన తెలిపినారు. రేషన్ దుకాణాలలో రేషన్ డీలర్లు ఎటువంటి అవకతవకలకు పాల్పడిన రేషన్ ఇవ్వడంలో ఇబ్బందులు కలిగించిన పెన్ పహాట్ తాసిల్దార్ కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
MOST READ :
-
Air India plane Crash : గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం.. కుప్ప కూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్..!
-
Nalgonda : నల్గొండ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్.. ఏడు గంటల్లో చేదించిన పోలీసులు.. కిడ్నాప్ ఎందుకో తెలిస్తే షాక్..!
-
MLA BaluNaik : పేదల సొంతింటి కల నెరవేర్చే బాధ్యత దొరకడం నా అదృష్టం..!
-
TGSRTC : నిజాయితీ చాటుకున్న… ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్..!
-
TG News : కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన కేసీఆర్.. కొనసాగుతున్న ముఖాముఖి..!









