TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో కొనడం కష్టమే..!
Gold Price : తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో కొనడం కష్టమే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ఒక్కరోజే కాస్త తగ్గి ఊరట కలిగించింది. మరుసటి రోజు యధావిధిగా మళ్లీ పెరిగి మహిళల్లో నిరాశ కల్పించింది. గురువారం ఒక్కరోజే మళ్లీ 3800 పెరిగింది. తెలుగు రాష్ట్రాల మహిళలు బంగారం కొనే పరిస్థితి లేకుండా పోయింది.
బుధవారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 8,66,700 రూపాయలు ఉండగా గురువారం ఒక్కరోజే 3800 రూపాయలు పెరిగి 8,70,500 రూపాయలకు చేరింది. 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం బుధవారం 7,94,000 ఉండగా గురువారం 4000 రూపాయలు పెరిగి 7,98,000 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల తులం బంగారం గురువారం 22 క్యారెట్స్ 79,800 రూపాయలు ఉండగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 87,050 రూపాయలు ఉంది. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
■ Similar News :
-
Gold Price : భారీగా దిగివచ్చిన బంగారం.. ఇదే గోల్డెన్ ఛాన్స్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : రికార్డ్ స్థాయిలో రూ.8700 పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు..!
-
Gold Price : గోల్డ్ ధరలకు బ్రేక్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!
-
Gold Price : మహిళలకు భారీ షాక్.. రూ.13100 పెరిగిన పసిడి ధర..!









