Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Missing : మనసాక్షి వార్తకు స్పందన.. తప్పిపోయిన బాలుడు దొరికాడు..!

Missing : మనసాక్షి వార్తకు స్పందన.. తప్పిపోయిన బాలుడు దొరికాడు..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

కొత్తపల్లిలో ఏడవ తరగతి విద్యార్థి అదృశ్యం మన సాక్షి వార్త ఎఫెక్ట్ కు బాలుడు దొరికాడు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన అల్లి (13) ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి నిన్న సాయంత్రం అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులకు బాలుడు దొరకక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.

సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్ లో తండ్రి ఫిర్యాదు చేశాడు. కాగా మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ లో పబ్లిష్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేయగా చేవెళ్ల పట్టణ కేంద్రంలో స్థానికులకు సాయంత్రం దొరికాడు. స్థానికులకు బాలుడు దొరకగా, బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడి తల్లిదండ్రులు మన సాక్షి దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ ప్రభుత్వానికి ఊరట.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలనం..!

  2. Alumni : ముప్పై ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం.. అవదుల్లేని ఆనందం..!

  3. Meals : అరటి ఆకులో భోజనం.. దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు, మీకు తెలుసా..!

  4. Tea Snacks : టీతో ఈ స్నాక్స్ కలిపి తినకూడదు.. కారణం ఏంటంటే..!

  5. Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!

మరిన్ని వార్తలు