Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

ACB : రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!

ACB : రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!

మన సాక్షి, ఖమ్మం :

జిల్లాలో ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శుభకామేశ్వరి దేవి ఓ వ్యక్తి కి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు పదివేల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఎసిబి డిఎస్పి రమేష్ ఆధ్వర్యంలో కారేపల్లి లోని ఆమె ఇంటి వద్ద అధికారులు వలవేసి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ 

  1. Suryapet : మంత్రి ఉత్తమ్ కు బిగ్ షాక్.. ఉత్తమ్ ఇలాకాలో అతిపెద్ద గ్రామపంచాయతీ బీఆర్ఎస్ కైవసం..!

  2. Aadhaar : ఆధార్ కార్డులో ఫోటో బాలేదా.. మార్చుకోవాలంటే వెరీ సింపుల్..!

  3. Rythu : కౌలు రైతులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష వరకు రుణం..!

  4. సోనియా గాంధీకి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్.. అందజేసిన సీ ఎం రేవంత్..!

మరిన్ని వార్తలు