Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక..!

Miryalaguda : రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతన కమిటీని ఘనంగా సన్మానించారు. 2025-27 సంవత్సర కాలమునకు నూతన పాలకవర్గం కొనసాగనున్నది. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ ను నూతన కార్యవర్గం సన్మానించారు.
గౌరు శ్రీనివాస్ (అధ్యక్షులు), గోళ్ళ రామ్ శేఖర్ (ఉపాధ్యక్షులు), బోగవిల్లి వెంకటరమణ చౌదరి (కార్యదర్శి), పోలిశెట్టి ధనుంజయ (కార్యదర్శి-2), గందె రాము (కోశాధికారి) ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులు :
గౌరు శంకర్, నీలా పాపారావు, పోతుగంటి కృష్ణ, మలిగిరెడ్డి మాధవ రెడ్డి, రాయిని శ్రీనివాస్, కొమ్మన పట్టాభిరామ్, గుంటి గోపి, ఆతుకూరి గురునాథం, గుర్రం వెంకటరత్నం, శ్రీరంగం నర్సయ్య.
MOST READ :
-
Miryalaguda : రాష్ట్రస్థాయికి ఎంపికైన అభ్యాస్ స్కూల్ విద్యార్థులు..!
-
Suryapet : జిల్లా కేంద్రంలో వ్యక్తి దారుణ హత్య..!
-
TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. అప్రమత్తంగా ఉండాలి..!
-
Groups : తల్లి అంగన్వాడి ఆయా.. కుమారుడికి ఒకేసారి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్, నయాబ్ తహసిల్దార్, ఉద్యోగాలు..!











