Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : జిల్లా కేంద్రంలో వ్యక్తి దారుణ హత్య..!

Suryapet : జిల్లా కేంద్రంలో వ్యక్తి దారుణ హత్య..!

సూర్యాపేట, రూరల్, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా కేంద్రంలో వ్యక్తి దారుణ హత్య కు గురైన ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక రాజీవ్ నగర్ కు చెందిన సారగండ్ల శివ(28) ను పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కుసుమవారి గూడెం వైన్స్ ఎదురుగా షాపులో కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. శివతో గతంలో పాత కక్షలు ఉన్న మధు, శ్రీరామ్, సతీష్ లే చంపారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

మృతునికి భార్య అఖిల, కూతురు విజయశ్రీ, కొడుకు రిషి ఉన్నారు. ఘటన స్థలాన్ని డిఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్ లు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక జనరల్ ఆసుపత్రి కి తరలించారు.

MOST READ :

  1. District collector : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కీలక ఆదేశం.. స్థానిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి..!

  2. Miryalaguda : యూరియా కోసం ధర్నా చేసిన యువకుడు.. చితక్కొట్టిన పోలీసులు..! 

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలి..!

  4. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్..!

మరిన్ని వార్తలు