Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

BREAKING : షాద్ నగర్ బై పాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..!

BREAKING : షాద్ నగర్ బై పాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..!

కారు, లారీ బైక్ ను ఢీకొన్న సంఘటనలో బైకిస్ట్ అక్కడికక్కడే మృతి.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

షాద్ నగర్ బై పాస్ వద్ద కారు, లారీ బైక్ ను ఢీకొన్న సంఘటనలో బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడు . నందిగామ మండలానికి చెందిన మల్లేష్ అనే యువకుడు షాద్ నగర్ లో వివాహానికి హాజరయ్ తిరిగి నందిగామ కు వెళుతుండగా జాతీయ రహదారి పై మొదట కారు డి కొనగా నే కింద్ పడ్డ మల్లేష్ పై వెనుకనే వస్తున్న లారీ ఎక్కడంతో బాడీ ఛిద్రమైంది. షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరెన్నో వార్తలు క్లిక్ చేయండి : 

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

Nalgonda : మా జోలికొస్తే లాగు లిప్పి కొడతామంటూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ పై రెచ్చిపోయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి..!

Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!

BIG BREAKING : హాలియా మండలం తిమ్మాపురం లో భారీగా మంటలు.. గ్రామం వైపు దూసుకొస్తున్న వైనం, ఆందోళనలో గ్రామస్తులు..!

BIG BREAKING : సూర్యాపేటలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..!

మరిన్ని వార్తలు