Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

BREAKING : కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి..!

BREAKING : కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి..!

కంగ్టి, మన సాక్షి :

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ ప్రాంతానికి చెందిన నలుగురు కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతి చెందారు. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గానుగాపూర్‌ దత్తాత్రేయ మందిరానికి వెళ్లి తిరిగి వాహనంలో వస్తుండగా బీదర్‌, హుమ్నాబాద్‌ రోడ్డు లో బొలెరో వాహనానికి కారు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్‌ మండలంలోని జగన్నాథ్‌ పూర్‌ గ్రామానికి చెందిన రాచప్ప పాటిల్‌, గైనీ నవనాథ్‌ , బిరాధర్‌ కాశీనాథ్‌ , ఎల్లోయి గ్రామానికి చెందిన నాగరాజు లు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలు ఆసుపత్రికి తరలించారు. పోతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

  1. AP News : స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి..!

  2. Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 21కి చేరిన మృతులు.. మృతుల వివరాలు ఇవే..!

  3. Traffic : రైల్వే బ్రిడ్జి కింద వర్షం నీరు.. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు..!

  4. LPG GAS : ఈకేవైసీ చేయకుంటే గ్యాస్ సబ్సిడీలు వర్తించవు.. ఇలా చేసుకోవాలి..!

మరిన్ని వార్తలు