Breaking Newsక్రైంతెలంగాణ

Video : బస్సులో ప్రయాణికురాలి ఆభరణాలు చోరీ చేసిన ఆర్టీసీ బస్ డ్రైవర్.. (వీడియో)

Video : బస్సులో ప్రయాణికురాలి ఆభరణాలు చోరీ చేసిన ఆర్టీసీ బస్ డ్రైవర్.. (వీడియో)

మన సాక్షి , వెబ్ డెస్క్ :

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే సురక్షితంగా గమ్యం చేరుతామని ప్రతి ఒక్కరు భావిస్తారు. గమ్యం చేరడం మాట ఎలా ఉన్నా.. ఆర్టీసీ డ్రైవర్ చోరీకి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వరంగల్ నుండి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణికుల బ్యాగు నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. ఈ సంఘటనను మరో ప్రయాణికురాలు ఫోన్లో వీడియో తీసింది.

ప్రయాణికురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా డ్రైవర్ ను నిలదీశారు. ఈ విషయంపై డ్రైవర్ దాటేసే ప్రయత్నం చేసినప్పటికీ గట్టిగా నిలదీయడంతో తానే తీసినట్లుగా ఒప్పుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు