TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా అందని రైతులకు స్పష్టత.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా అందని రైతులకు స్పష్టత.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అందజేస్తున్న రైతు భరోసా పథకం ఇప్పటివరకు చాలామంది రైతులకు అందలేదు. ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సహాయం 2025 మార్చి 31వ తేదీలోగా అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందజేశారు.

ఆలస్యం కావడం వల్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు క్షమాపణ చెప్పారు. కొంత ఆలస్యం జరిగినప్పటికీ అర్హత ఉన్న రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతు భరోసా ద్వారా రైతులకు అందాల్సిన డబ్బులను వారి ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. మే మొదటి వారం లోపు ఎప్పుడు అందజేస్తామనే విషయంపై స్పష్టత ఇస్తామని తెలిపారు.

MOST READ : 

  1. ATM : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

  2. Inter Results : ఇంటర్ లో 440 మార్కులకు 434 ఓ విద్యార్థినికి.. కానీ ఏమైందో చూడండి.. (వీడియో)

  3. Inter : ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ మోడల్ కళాశాల విద్యార్థుల సత్తా..!

  4. Inter : ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ మోడల్ కళాశాల విద్యార్థుల సత్తా..!

  5. PDS : కారులో పీడీఎస్ సన్న బియ్యం అక్రమ రవాణా.. పట్టుకున్న పోలీసులు.. ముగ్గురిపై కేసు..!

మరిన్ని వార్తలు