Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ పట్టివేత..!
Miryalaguda : అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ పట్టివేత..!
మిర్యాలగూడ, మన సాక్షి :
అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని మిర్యాలగూడ మండల పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకి ‘ నార్కట్పల్లి రహదారిపై సోమవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కిష్టాపురం గ్రామ సమీపంలో ఇసుక లోడుతో వెళ్తున్న లారీని పట్టుకున్నట్లు తెలిపారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఇసుక లారీని సీజ్ చేసి డ్రైవర్ భత్తుల రాజు పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
MOST READ :
- Miryalaguda : విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..!
-
Banks : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 10 లోగా ఇది చేయకుంటే మీ ఎకౌంటు క్లోజ్..!
-
Gold Price : మళ్లీ పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!
-
Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. తోటలో కల్తీ మద్యం తయారీ.. బ్రాండెడ్ పేరుతో విక్రయం..!
-
Health Report: పెరుగుతున్న బీపీ, షుగర్ బాధితులు..!









