క్రైంBreaking Newsహైదరాబాద్
TG News : బెట్టింగ్ యాప్ కేసులో కీలక మలుపు.. సర్కార్ కీలక నిర్ణయం..!
TG News : బెట్టింగ్ యాప్ కేసులో కీలక మలుపు.. సర్కార్ కీలక నిర్ణయం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బెట్టింగ్ యాప్ కేసుల విషయం రోజురోజుకు కొత్త మలుపు చోటు చేసుకుంటుంది. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్ కేసులను సిఐడి కి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నాయి. ఈ కేసులో సినీ ప్రముఖులతో పాటు పలువురు యాంకర్లు తదితరులు ఉన్నారు. వీరిలో కొంతమందిని పంజాగుట్ట పోలీసులు విచారణ సైతం చేశారు.
అయితే సెలబ్రెటీలు ఈ కేసులో ఉన్నందున పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం సిఐడి కి అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
MOST READ :
-
Nelakondapalli : యూనిట్ ఒకటి..180 మంది ధరఖాస్తులు.. లాటరీ ద్వారా ఎంపిక..!
-
Watermelon : పుచ్చకాయ తీసుకుంటున్నారా.. వీటిని చెక్ చేయకపోతే రుచిలేని పండుతో డబ్బులు బొక్క..!
-
Gold Price : వరుసగా పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!
-
Aeroplane: విమానంలో తీసుకెళ్లే నగదుకి పరిమితులున్నాయా.. ఏవి తీసుకెళ్లొద్దో తెలుసుకుందాం..!









