Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయం

Mlc Kavitha : ఎమ్మెల్సీ కవితకు సీరియస్.. ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు..!

Mlc Kavitha : ఎమ్మెల్సీ కవితకు సీరియస్.. ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు..!

మన సాక్షి :

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో మరోసారి అస్వస్థతకు గురైంది. దాంతో ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా మారినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి వైద్య పరీక్షలకు తిహార్ జైలు అధికారులు తీసుకెళ్లారు.

గైనిక్ సమస్య, వైరల్ జ్వరంతో ఆమె బాధ పడుతున్నారు. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు వైద్య వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీ కవితను ఎయిమ్స్ కు తీసుకెళ్లారు. ఆమెకు ఎయిమ్స్ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఆమె ఆరోగ్య పరిస్థితి పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LATEST UPDATE :

Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!

Cm Revanth : ఆ సన్నాసులను నమ్ముకొని రైతులు ఆగం కావద్దు.. హరీష్ రాజీనామా చేయాల్సి వస్తుందనే కొత్త నాటకం..!

Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!

మరిన్ని వార్తలు