Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

Drunk and Drive : న్యూ ఇయర్ లో మందుబాబులకు షాక్.. ఎన్ని కేసులో తెలుసా..!

నూతన సంవత్సర వేడుకల్లో యువత మందేసి చిందేశారు. నూతన సంవత్సరంకు భారీగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి వరకు రోడ్లపై యువత చిందులు వేశారు. పోలీసుల ఆంక్షలు బ్రేక్ చేశారు.

Drunk and Drive : న్యూ ఇయర్ లో మందుబాబులకు షాక్.. ఎన్ని కేసులో తెలుసా..!

మన సాక్షి, హైదరాబాద్ :

నూతన సంవత్సర వేడుకల్లో యువత మందేసి చిందేశారు. నూతన సంవత్సరంకు భారీగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి వరకు రోడ్లపై యువత చిందులు వేశారు. పోలీసుల ఆంక్షలు బ్రేక్ చేశారు. మద్యం సేవించి అర్ధరాత్రి రోడ్లపై తిరగడంతో పోలీసులు వారికి షాక్ ఇచ్చారు. రోడ్లపై మద్యం సేవించి డ్రైవింగ్ చేసినవారికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేశారు.

హైదరాబాద్ నగర శివారులో పెద్ద ఎత్తున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాంతో రికార్డు స్థాయిలో కేసు నమోదు అయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 31 రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు స్పెషల్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 1198 మందిపై కేసులు నమోదయ్యాయి. తనిఖీల్లో భాగంగా కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

MOST READ : 

  1. NEW YEAR : న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. బిర్యాని తిని ఒకరు మృతి, మరో 15 మంది అపస్మారక స్థితిలో..!

  2. AP News : ముగ్గురు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి..!

  3. Mutton Boti : మటన్ బోటి కర్రీ తినడం మంచిదేనా.. వీరు తినకూడదు..!

  4. WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!

  5. TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు