క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్..!
Miryalaguda : అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్..!
అడవిదేవులపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు తాహసిల్దార్ రాగ్య నాయక్ మట్టి తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్మిషన్ లేకుండా అక్రమంగా పట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ రాగ్య నాయక్,ఆర్ఐ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు.. డేట్ ఫిక్స్.. ఆ రోజు పండుగే.. బిగ్ అప్డేట్..!
-
Shankarpalli : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. పార్కింగ్ చేసిన బైకులే వీరి టార్గెట్..!
-
Paddy : పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ.. రైతులను ఆకర్షిస్తున్న మెట్టవరి సేద్యం..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై బిగ్ అప్డేట్.. ఈ పత్రాలు తప్పనిసరి..!









