Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సీతారాములు, కమిటీ ప్రకటన..!

నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సీతారాములు, కమిటీ ప్రకటన..!

నేలకొండపల్లి, మన సాక్షి :

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా వెన్న పూసల సీతారాములు ను వైస్ చైర్మన్ గా కొండపర్తి సురేష్ లతో పాటు 18 డైరెక్టర్ లతో కూడిన కమిటీని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

డైరెక్టర్ లుగా మీసా నాగేశ్వర రావు, సూరేపల్లి రవి, చిత్తూరి అచ్చయ్య , భూక్య సీతా నాయక్, మొక్క ఉపేందర్, బానోత్ బొంగ నాయక్, కంచర్ల సురేందర్ రెడ్డి, చాట్ల సత్యనారాయణ, తిప్పని సరోజిని, బానోత్ సైదా నాయక్, ఓరుగంటి కిరణ్ కుమార్, బోనగిరి సాయి రాజేష్ లను ప్రకటించింది.

LATEST UPDATE : 

TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!

Rythu Barosa : రైతు భరోసా యాప్ తో రుణమాఫీ సమస్యలకు చెక్..!

Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..!

Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు