తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో సౌండ్స్ ఆఫ్ మంగ్లీ లైవ్ ఇన్ కాన్సెప్ట్ మ్యూజికల్ నైట్..!

Miryalaguda : మిర్యాలగూడలో సౌండ్స్ ఆఫ్ మంగ్లీ లైవ్ ఇన్ కాన్సెప్ట్ మ్యూజికల్ నైట్..!

మిర్యాలగూడ, మే 02, మన సాక్షి:

మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈ నెల 4న ( ఆదివారం) బీ ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ సింగర్ మంగ్లీ ఆధ్వర్యంలో సౌండ్స్ ఆఫ్ మంగ్లీ లైవ్ ఇన్ కాన్సెప్ట్ సాంస్కృతి కార్యక్రమం మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు జరుగుతుంది. కాగా శుక్రవారం స్టేజి ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యవేక్షణ చేశారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, వార్డ్ ఇన్చార్జులు గోదాల జానకి రామ్ రెడ్డి, మేకల శ్రీనివాస్, గొట్టిముక్కల లక్ష్మణ్, పట్టణ ఉపాధ్యక్షుడు సికిందర్ భాష తదితరులు పరిశిలించారు.

సాయంత్రం 6 గంటలకు ఎన్ ఎస్ పి క్యాంపు గ్రౌండ్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేశారు.

MOST READ :

  1. Miryalaguda : కళాభారతికి కేసిఆర్ పేరు తొలగించడంపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు..!

  2. Miryalaguda : తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ ప్రవేశాలు.. దరఖాస్తుల ఆహ్వానం..!

  3. Mega Job Mela : నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మెగా జాబ్ మేళా..!

  4. Gold Price : భారీగా దిగి వచ్చిన బంగారం.. ఈరోజు ధర ఎంతంటే..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల్లో కీలక మార్పులు..!

  6. Viral Video : బస్సు ఆపలేదని 10 కి.మీ. చేజ్ చేసిన మహిళ.. కండక్టర్ తో వాగ్వాదం.. (వైరల్ వీడియో)

మరిన్ని వార్తలు