Breaking Newstravelజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్
Hyderabad : కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు..!
Hyderabad : కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు..!
మేడ్చల్ మల్కాజిగిరి, మనసాక్షి :
కార్తీక మాసం సందర్భంగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపో బస్సులు ఈసీఐఎల్ బస్టాండ్ నుండి కీసర గుట్టకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని డిపో మేనేజర్ బి. మహేష్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఈసీఐఎల్ బస్టాండ్ నుండి ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు కీసర గుట్టకు బయలుదేరుతుందని, ఈ అవకాశాన్ని కుషాయిగూడ, మల్కాజిగిరి, లాలాపేట్, మౌలాలి హౌసింగ్ బోర్డ్ ప్రయాణికులు వినియోగించుకోగలరని కోరారు.
MOST READ :
-
TG News : వేసవి రాకముందే.. మరో రెండు రోజుల్లో పాఠశాలలకు ఒంటిపూట బడులు.. ఇవే వేళలు..!
-
Big Alert : ఈ నెలలో రెండు రోజుల పాటు UPI సేవలు బంద్..!
-
Dolo 650 : జ్వరం వచ్చిందని డోలో 650 వేసుకుంటున్నారా.. అయితే ఇది తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!
-
Gold Price : దీపావళి వెళ్ళింది.. బంగారం ధర మరింత పతనం.. ఇంకా తగ్గనున్నదా..?









