తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువిద్యసూర్యాపేట జిల్లా

ఇండియన్ టాలెంట్ ఒలంపియాడ్ లో.. SR PRIME SCHOOL విజయకేతనం..!

ఇండియన్ టాలెంట్ ఒలంపియాడ్ లో.. SR PRIME SCHOOL విజయకేతనం..!

కోదాడ, మనసాక్షి :

ఇండియన్ టాలెంట్ ఒలంపియాడ్ లో సూర్యాపేట జిల్లా కోదాడ లోని ఎస్ ఆర్ ప్రైమ్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. పాఠశాల విద్యార్థులు సరోజ్ కుమార్, పూజిత రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. వారిని డీజిఎం లక్ష్మణరావు,  అభినందించి, విద్యార్థులకు ప్రైజ్ మనీ చెక్కులను మెడల్స్ ను అందజేశారు.

దీనిలో భాగంగా ప్రిన్సిపాల్ పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో తమ ప్రతిభను చూపించాలని కొనియాడారు. స్టేట్ ర్యాంక్ సాధించినందుకు విద్యార్థులను , వారికి సహకరించిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

విద్యార్థులు అన్ని రంగాలలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్, రఫీ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

Srishailam : శ్రీశైలంలో 859 అడుగులకు చేరిన నీటిమట్టం.. కొనసాగుతున్న వరద.. LATEST UPDATE

Theft : 90కి పైగా దొంగతనాలు.. చోరీ డబ్బుతో షార్ట్ ఫిలిమ్స్..! 

Narayanpet : జూరాల పునరావాస కేంద్రాల భూసేకరణకు త్వరలో డబ్బులు..!

మరిన్ని వార్తలు