తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Vemulapally : శ్రీరామన్న కళ్యాణ కానుక పంపిణీ..!

Vemulapally : శ్రీరామన్న కళ్యాణ కానుక పంపిణీ..!

వేములపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన ముక్క శీను-వెంకటమ్మ కుమార్తె భవ్య వివాహానికి మంగళవారం శ్రీ రామన్న కళ్యాణ కానుకను బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి నంద్యాల శ్రీరామ్ రెడ్డి అందజేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సందనబోయిన చంద్రయ్య, బిఆర్ఎస్ నాయకులు తరికొప్పుల వెంకటేశ్వర్లు, జిన్నా రవీందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వంగాల సంజీవ చారి, శీలం జగన్, నారాయణ, కత్తుల సైదులు, శివారెడ్డి,గోవర్ధన్, సుమన్ రెడ్డి, లింగస్వామి, ఎల్లయ్య, నాగయ్య, మధు, సందీప్, కోటి, చంటి, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District SP : రైతులకు జిల్లా ఎస్పీ కీలక సూచన.. భూతగాదాలు ఉంటే అలా పరిష్కరించుకోవాలి..!

  2. Rainy Season : వర్షాకాలంలో బ్యాటరీలు సరిగ్గా పని చేయవు ఎందుకు..!

  3. Miryalaguda : రైతులను సన్మానించిన పూర్వ విద్యార్థులు..!

  4. Gold Price : దిగివచ్చిన బంగారం.. ఈరోజు తులం ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు