ఆంధ్రప్రదేశ్Breaking NewsTOP STORIES

Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. ఎప్పటిలోగా నిండుతుందంటే..!

Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. ఎప్పటిలోగా నిండుతుందంటే..!

మన సాక్షి, కర్నూలు :

శ్రీశైలం జలాశనికి భారీగా వరద ప్రవాహం వస్తుంది. దాంతో జలాశ నీటిమట్టం పెరుగుతుంది. కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడం వల్ల మూడు రోజులుగా రోజుకు 9 టీఎంసీల నీరు చేరుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు.

శుక్రవారం నాటికి శ్రీశైలం జలాశయంలో 125.13 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే శుక్రవారం రాత్రి వరకు జూరాల నుంచి 1,08,325 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. ఇదే వరద కొనసాగితే జూలై 8వ తేదీలోగా శ్రీశైలం జలాశ నిండుతుందని అధికారులు అంచనా.

MOST READ : 

  1. District collector : అర్బన్ హెల్త్ సెంటర్ లో ఐదుగురు స్టాఫ్ గైర్హాజర్.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి..!

  2. District collector : జిల్లా కలెక్టర్ రైతులకు భారీ శుభవార్త.. అందుబాటులోకి ధాన్యం తడిసినా.. ఆరబెట్టే యంత్రం..!

  3. Gold Price : మరోసారి కుప్ప కూలిన గోల్డ్.. భారీగా దిగి వచ్చిన బంగారం..!

  4. Drinking water : ఈ ప్రాంతంలోని 245 గ్రామాలు, 3 మున్సిపాలిటీలలో 36 గంటలు త్రాగునీరు బంద్..!

మరిన్ని వార్తలు