మిర్యాలగూడ : ఎస్ఎస్సి ఫలితాల్లో శివాని సంచలనం

మిర్యాలగూడ : ఎస్ఎస్సి ఫలితాల్లో శివాని సంచలనం

మిర్యాలగూడ, మనసాక్షి :

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శివాని హైస్కూల్ విద్యార్థులు సంచలనం సృష్టించారు. కే ప్రగతి, ఎస్ పావని 10 జిపిఏ సాధించారు.

 

అదే విధంగా నౌషిన్ సాహెస్తా, ఆకాష్ , అరుణ్ 9.8 జీపీ ఏ తో ఉత్తీర్ణత సాధించారు. 9.7తో మోక్షిత్ రెడ్డి, రామ్ చరణ్, సుదేష్న, జయంత్, ముఖేష్ ,ఉత్తీర్ణత సాధించారు. మరో 43 మంది విద్యార్థులు 9 జడ్పీ ఏ తో ఉత్తీర్ణత పొందారు.

 

.కాగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ కుందూరు శ్యాంసుందర్ రెడ్డి, కరస్పాండెంట్ కుందూరు నాగలక్ష్మి, ప్రిన్సిపల్ వెంకట్ రెడ్డి అభినందించారు.