Breaking Newsఆంధ్రప్రదేశ్
Sub Collector : సబ్ కలెక్టర్ కీలక ఆదేశం.. తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ..!

Sub Collector : సబ్ కలెక్టర్ కీలక ఆదేశం.. తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ..!
రామసముద్రం, మనసాక్షి
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని మదనపల్లి సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించి రెవెన్యూ సమస్యలపై తహసీల్దారు మహమ్మద్ అజారుద్దీన్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే తప్పనిసరిగా నిర్వహించి రెవిన్యూ సమస్యలపై అర్జీలన్నింటినీ త్వరితగతిన పరిస్కారం చేయాలని సిబ్బందికి సూచించారు.
విఆర్ఓ లు తమ పరిధిలోని గ్రామాలలో రెవిన్యూ సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన భద్యులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ.వసీం అహ్మద్, సీనియర్ అసిస్టెంట్ రెడ్డె ప్ప, మండల సర్వేయర్ నరేంద్ర,వీఆర్వోలు రెహ్మాన్, జగదీష్,రఘురామ్, అనూష, మమత, భారతి గౌరీ, అనూష, సునీత, రమణ సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
Phone Pe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్..!
-
Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. ఆ నిందితుడికి ఉరిశిక్ష..!
-
Panchayat Electrons : పంచాయతీ ఎన్నికల పై కీలక అప్డేట్.. వారికి గుడ్ న్యూస్..!
-
Panchayat Electrons : పంచాయతీ ఎన్నికల పై కీలక అప్డేట్.. వారికి గుడ్ న్యూస్..!









