Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking News

Sub Collector : యూరియా పంపిణీ ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్..!

Sub Collector : యూరియా పంపిణీ ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్..!

రామసముద్రం, మనసాక్షి :

రామసముద్రం మండలం మినికి గ్రామంలో యూరియా నిల్వలు మరియు రైతులకు యూరియా పంపిణీ ని మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు పండించే ప్రతి ఎకరాకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. సాగు చేస్తున్న ప్రతి రైతుకు యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు.

అనంతరం మండల వ్యవసాయ అధికారికి ఇతర సిబ్బందికి తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నా సబ్ కలెక్టర్ కళ్యాణి, తాహిసీల్దార్ మహ్మద్ అజారుదీన్, ఆర్ ఐ వసీం, వ్యవసాయఅధికారి జాఫర్, రెవిన్యూ సిబ్బంది రెహ్మాన్, జగదీష్, రాంమోహన్ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Aadhaar Centers : మనసాక్షి కథనానికి స్పందన.. దేవరకొండలో ఆధార్ కేంద్రాలలో అధిక రుసుము వసూళ్లపై అధికారుల విచారణ…!

  2. ACB : రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిని మనిహరీక..!

  3. Water Supply : 258 గ్రామాలకు రేపటి నుంచి నీటి సరఫరా నిలిపివేత..! 

  4. TG News : నడి రోడ్డుపై ఏంటివి ఇవి.. ఇలా ఎందుకు పెట్టారు.. అయినా వాళ్లు ఇటువైపు చూడరు..!

మరిన్ని వార్తలు