Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!
Miryalaguda : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయములోని రికార్డులను తనిఖీ చేయడం జరిగింది. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ చేయుట కొరకు సంబంధిత శాఖ నుండి ఎన్ ఓ సీ తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని సిబ్బందిని సూచించడం జరిగింది.
MOST READ :.
-
ACB : రైతు నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!
-
TG News : యూరియా, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
-
TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!
-
Musi : మూసి ప్రాజెక్టుకు భారీ వరద.. కుడి కాలువకు నీటి విడుదల..!









