క్రైంBreaking Newsఆంధ్రప్రదేశ్
ACB : ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!

ACB : ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా సబ్ రిజిస్ట్రార్ చిక్కాడు. వివరాలు ప్రకారం.. కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్ర నుంచి ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. వెంటనే అతనిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి దొరకడం జిల్లాలోని ఇది మొదటిసారి.
MOST READ :
-
Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ప్రతి రైతు ఖాతాలో రూ.2వేలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. మున్సిపల్ ఉద్యోగుల సస్పెన్షన్.. మేనేజర్ కు షోకాజ్..!
-
Gold Price : భారీగా రూ.13,600 తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధర ఎంతంటే..!
-
Gold Price : వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!









