Suryapet : హోరా హురిగా బార్ అసోసియేషన్ ఎన్నికలు.. అధ్యక్షుడుగా నూకల సుదర్శన్ రెడ్డి..!
Suryapet : హోరా హురిగా బార్ అసోసియేషన్ ఎన్నికలు.. అధ్యక్షుడుగా నూకల సుదర్శన్ రెడ్డి..!
సూర్యాపేట, మనసాక్షి:
సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నిక అయ్యారు. గురువారం సూర్యాపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు హోరా హురిగా జరిగాయి. ఇద్దరి మధ్య హోరహోరి గా జరిగిన పోటీ లో న్యాయవాది జటంగి వెంకటేశ్వర్లు పై 24 ఓట్లు అధిక్యం తొ నూకల సుదర్శన్ రెడ్డి గెల పొందరు.
బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎం ఎన్ వరప్రసాద్ కు 120 ఓట్లు రాగ సమీప అభ్యర్థి మురళి కి 51 ఓట్లు రాగ 69 మెజారిటీ తో వరప్రసాద్ గెలిచారు. ప్రధాన కార్యదర్శి గా డి.మల్లయ్య గెలుపొందారు. సంయక్త కార్యదర్శి గా పి. వాణి (ఏకగ్రీవం )కోశాధికారి గా డి. వీరేష్ కుమార్ (ఏకగ్రీవం)గ్రంధాలయ కార్యదర్శి గా మొహమ్మద్ అబద్దుల్ లతీఫ్ క్రీడలు,ఏకగ్రీవం సంస్కృతిక కార్యదర్శిగా జె. చంద్రమౌళి కార్యవర్గ సభ్యులు గా చంద్రమౌళి, సుంకర రవి, డి. వెంకట్ రెడ్డి,కె. వెంకటేశ్వర్లు తదితరులు ఎన్నికయ్యారు.
సూర్యాపేట బార్ సోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నూకల సుదర్శన్ రెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొప్పుల వేనారెడ్డి, పోలబోయిన నరసయ్య యాదవ్, ఇతర న్యాయవాదులు అభినందించి ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విజయ్, సాయి నేత, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా జి. శ్రీనివాస్ వ్యవహరించారు.
ALSO READ :
Hareesh Rao Pa Arrest : హారీష్ రావు పిఏ అరెస్ట్..!
KTR : యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ హెచ్చరిక.. పరువు నష్టంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం..!









