Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్..!

ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్..!

మన సాక్షి, చిట్యాల :

నల్గొండ జిల్లా చిట్యాల మండల తహసిల్దార్ రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. మండలంలోని గుండ్రంపల్లి గ్రామంలో వ్యవసాయ భూమి ముటేషన్ కు సంబంధించి తాసిల్దార్ 2 లక్షల రూపాయల డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు.

ఆ వ్యక్తి నుంచి రూ 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిట్యాల ఎమ్మార్వో క్రిష్ణ నాయక్ చిక్కారు. కాగా ఏసీబీ అధికారులు తాసిల్దార్ తోపాటు ప్రైవేట్ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. గతంలోనూ కృష్ణ నాయక్ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కృష్ణ అస్తులపైనా ఏసీబీ విచారణ కొనసాగుతుంది.

MOST READ : 

  1. Nalgonda : నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్..!

  2. TG News : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు సంచలన నిర్ణయం..!

  3. Heavy Rain : అకాల వర్షానికి దెబ్బతిన్న వరి, పత్తి పంటలు.. అయోమయంలో రైతులు..!

  4. Nalgonda : అధిక వడ్డీ ఆశచూపి రూ.100 కోట్లు వసూలు.. అప్పు తీర్చకపోవడంతో వడ్డీ వ్యాపారి ఇంటికి నిప్పు పెట్టిన బాధితులు..!

  5. Success Story : తండ్రి కలను నిజం చేసిన కూతురు.. ఇదే కదా సక్సెస్ అంటే..!

మరిన్ని వార్తలు