Viral Video : టపాసులు ఇలా కూడా పేల్చొచ్చా.. బైకు ట్యాంకులో.. (వీడియో)
Viral Video : టపాసులు ఇలా కూడా పేల్చొచ్చా.. బైకు ట్యాంకులో.. (వీడియో)
మన సాక్షి , వెబ్ డెస్క్ :
దీపావళి పండుగ అంటేనే టపాసులు పేల్చి సంబరాలు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఆయా ఆచారాల ప్రకారం దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే టపాసులు పేల్చడం ఆనవాయితీగా వస్తుంది.
దీనిని ఓ వ్యక్తి టపాసులు పేల్చి సోషల్ మీడియాలో వైరల్ అవుదామని భావించాడో ఏమో..? కానీ ఏదో చేయాలని చూస్తే ఇంకేదో అయింది అన్నట్లుగా మారింది. ఈ వీడియో మాత్రం వైరల్ అవుతుంది ..
ఓ వ్యక్తి తన బైక్ ట్యాంకు ఓపెన్ చేసి ట్యాంకులో టపాసు పెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. అది పెద్ద శబ్దంతో టపాస్ పేలి బైక్ ట్యాంకర్ వూడి ఎగిరి పడిపోయింది. బైకు ట్యాంకు పేలిపోవడం చూసి అతడితో పాటు అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
5 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. కానీ నెటిజెన్లు కామెంట్స్ మాత్రం పెడుతూనే ఉన్నారు. ఏదో చేయాలని చూస్తే ఇంకేదో అయింది.. అంటూ కొందరు ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ఇంకొందరు.. కామెంట్స్ పెట్టడంతో పాటు వివిధ రకాల ఎమోజీలను పెడుతున్నారు.
शाबाश बेटा 😆 😂
अपनी बाइक की पेट्रोल की टंकी में सुतली बम डालकर जला दिया, आगे देखो अब क्या हुआ pic.twitter.com/cD3tx6ooII— Viral (@sab_viral_hai) October 28, 2024
MOST READ :
-
Viral Video : స్కానింగ్ మిషన్ లోకెళ్లినా.. ఇదేంది సామీ.. తగ్గేదే లేదంటున్న పెద్దాయన.. (వీడియో)
-
Gold Price : గోల్డెన్ డేస్.. దీపావళికి మరోసారి షాక్, తులం బంగారం ధర ఎంతంటే..!
-
Viral Video : స్కానింగ్ మిషన్ లోకెళ్లినా.. ఇదేంది సామీ.. తగ్గేదే లేదంటున్న పెద్దాయన.. (వీడియో)
-
Gold Price : తెలుగింటి మహిళలకు శుభవార్త.. రూ.4900 తగ్గిన బంగారం ధర..!









