Breaking Newsజాతీయంతెలంగాణ

TG News : తెలంగాణ ప్రభుత్వానికి ఊరట.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలనం..!

TG News : తెలంగాణ ప్రభుత్వానికి ఊరట.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలనం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. ఈ విషయంపై హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఇక్కడకు ఎందుకు వచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్ట్ స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో ఇక్కడికి వచ్చినట్లు పిటిషనర్ తరఫున న్యాయవాది పేర్కొన్నారు. కాగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బీసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను తిరస్కరించింది.

MOST READ : 

  1. Missing : ఏడవ తరగతి విద్యార్థి మిస్సింగ్..!

  2. Alumni : ముప్పై ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం.. అవదుల్లేని ఆనందం..!

  3. Post Office : తపాలా శాఖ కొత్త పథకాలు.. బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లు..!

  4. Tea Snacks : టీతో ఈ స్నాక్స్ కలిపి తినకూడదు.. కారణం ఏంటంటే..!

  5. Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!

మరిన్ని వార్తలు