Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : బంద్ సందర్భంగా నల్లగొండలో ఉద్రిక్తత.. పవన్ మోటార్స్ పై దాడి..!

Nalgonda : బంద్ సందర్భంగా నల్లగొండలో ఉద్రిక్తత.. పవన్ మోటార్స్ పై దాడి..!

నల్లగొండ, మనసాక్షి :

బీసీ జేఏసీ బంద్ లో భాగంగా నల్లగొండ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. బీసీ బందులో భాగంగా చర్లపల్లి లో ఉన్న పవన్ మోటార్స్ నెక్స షోరూం పై చేసి దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. పట్టణ మొత్తం బంద్ పాటిస్తే షోరూం తెర్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అద్దాలు దోషం చేశారు.

దీంతో షోరూమ్ యజమానులు రూరల్ పోలీసులకు తెలియజేయగా డీఎస్పీ శివరాం రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని విచారణ జరిపారు. యజమాని చంద్రబాబు రెడ్డి తన బాబాయ్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి అయినందునే రాజకీయ కక్షతో షోరూం బంద్ ఉన్నా కుట్రతో దాడి చేశారని ఆరోపించారు. దాడి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

MOST READ :

  1. Nizamabad : నిజామాబాద్ నగరంలో దారుణం.. కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపిన దొంగ..!

  2. Gold Price : బంగారం ధర తగ్గుతుందా.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. District collector : ధాన్యం సేకరణ పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఫిర్యాదులకు ఫోన్ నెంబర్..!

  4. Volleyball : వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలకి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని ఎంపిక..!

మరిన్ని వార్తలు