తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపండుగలుహైదరాబాద్

Hyderabad : దేవుడిచ్చిన బిడ్డ.. ఖైరతాబాద్ మహా గణపతి వద్ద క్యూలైన్లో మహిళ ప్రసవం..!

Hyderabad : దేవుడిచ్చిన బిడ్డ.. ఖైరతాబాద్ మహా గణపతి వద్ద క్యూలైన్లో మహిళ ప్రసవం..!

మన సాక్షి, హైదరాబాద్ :

హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా అతి భారీ మహా గణపతి ఖైరతాబాద్ లో ఏర్పాటు చేయనైనది. బుధవారం ప్రముఖులతో పాటు భక్తులు మహాగణపతి పూజా కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో ఓ మహిళ పూజ కోసం క్యూ లైన్ లో నిలుచుంది.

ఆమె నిండు గర్భిణి కావడంతో ఆ సమయంలోనే ఆమె ప్రసవం అయ్యింది. పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆమెకు వైద్యం అందించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆమె రాజస్థాన్ కు చెందిన రేష్మ గా గుర్తించారు. కాగా ఆమె మహాగణపతి తొలి పూజ సందర్భంగా ప్రసరించడంతో.. తనకు గణపతి ప్రసాదంగా తన బిడ్డను భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

MOST READ : 

  1. CM Revanth Reddy : తెలంగాణలో అతి భారీ వర్షాలు.. జిల్లా కలెక్టర్లకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!

  2. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. తిప్పర్తి ఘటన కేసులో 50 ఏళ్ల జైలు, 80 వేల జరిమానా..!

  3. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. తిప్పర్తి ఘటన కేసులో 50 ఏళ్ల జైలు, 80 వేల జరిమానా..!

  4. Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన.. వారికి అధునాతన వైద్య సౌకర్యాలు..!

  5. National Award : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ నుంచి ఎంపికైన మారం పవిత్ర.. ఎవరో తెలుసా..!

మరిన్ని వార్తలు