Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరాజన్న సిరిసిల్ల జిల్లా

TG News : ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్టు..!

TG News : ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్టు..!

మనసాక్షి, వెబ్ డెస్క్ :

కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై కాలుతో తన్ని దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇల్లంతకుంట నుండి సిరిసిల్ల వెళ్తున్న సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ సైడ్ ఇవ్వలేదని బస్ డ్రైవర్ పై దాడికి పాల్పడిన సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పిట్ల శ్రీకాంత్ అనే వ్యక్తి అరెస్ట్ రిమాండ్ కి తరలింపు.

MOST READ : 

  1. Miryalaguda : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. నకిలీ బంగారం విక్రయిస్తున్న లీడర్ అరెస్ట్..!

  2. Nagarjuna Sagar : నాగార్జునసాగర్ టు శ్రీశైలం లాంచ్ ప్రయాణం.. టికెట్ రేట్లు ఇవీ..!

  3. Union Minister : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన.. 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ..!

  4. Khammam : ఖమ్మంలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త.. కూతురుపై కూడా..!

మరిన్ని వార్తలు