Gold Price : బంగారం ధర మళ్లీ పెరిగింది.. తులం ఎంతో తెలుసా..!
Gold Price : బంగారం ధర మళ్లీ పెరిగింది.. తులం ఎంతో తెలుసా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుంది. తగ్గినట్టే తగ్గి గత వారం రోజులుగా మళ్లీ పసిడి ధర పరుగు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల మహిళలకు బంగారం ధర షాక్ ఇచ్చింది. కార్తిక మాసం సందర్భంగా శుభకార్యాల వేళ బంగారం ధర పెరగడంతో మహిళలు నిరాశకు గురవుతున్నారు.
నవంబర్ 23 (శనివారం) ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 8,200 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్స్ ధర 7,500 పెరిగింది. 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాములు (తులం) రూ.79,640 కాగా 22 క్యారెట్స్ 73,000 రూపాయలుగా ఉంది.
హైదరాబాదులో బంగారం ధరలు (నవంబర్ 23)
24 క్యారెట్స్ :
ఒక గ్రాము 7964 రూపాయలు
8 గ్రాములు 63,712 రూపాయలు
10 గ్రాములు 79,640 రూపాయలు
100 గ్రాములు 7,96,400 రూపాయలు
22 క్యారెట్స్ :
ఒక గ్రాము 7300 రూపాయలు
8 గ్రాములు 58,400 రూపాయలు
10 గ్రాములు 73, 000 రూపాయలు
100 గ్రాములు 7,30, 000 రూపాయలు గా ఉంది.
MOST READ :









