Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డివిద్య

Inter : ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ మోడల్ కళాశాల విద్యార్థుల సత్తా..!

Inter : ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ మోడల్ కళాశాల విద్యార్థుల సత్తా..!

శంకర్‌పల్లి, (మన సాక్షి) :

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో చదివే శంకర్‌పల్లి మండల పరిధి జన్వాడ గ్రామ విద్యార్థిని జోగు భార్గవి ఉత్తమ ప్రతిభ చాటింది. ఎంఇసి విభాగంలో 479/500 ఉత్తమ మార్కులు సాధించడం పట్ల కళాశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా కాలేజీకి చెందిన మన్మిత రెడ్డి (ఎంపీసీ-417), దనీష్ (బైపీసీ-329), సెకండ్ ఇయర్ ఫలితాల్లో సంజయ్ ( ఎంపీసీ-817) మార్కులు సాధించారు. కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

MOST READ :

  1. PDS : కారులో పీడీఎస్ సన్న బియ్యం అక్రమ రవాణా.. పట్టుకున్న పోలీసులు.. ముగ్గురిపై కేసు..!

  2. Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో సెయింట్ జాన్స్ విద్యార్థుల ప్రభంజనం..!

  3. Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులు స్టేట్ ఫస్ట్..!

  4. Viral Video : టీచర్ ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్.. (వైరల్ వీడియో)

మరిన్ని వార్తలు